5.1 Soundbar Offer: ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ డీల్.!
5.1 ఛానల్ సౌండ్ బార్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్
ఈరోజు మంచి సౌండ్ బార్ డీల్ మీకోసం అందుబాటులో ఉంది
5.1 ఛానల్ సౌండ్ బార్ కేవలం రూ. 5,849 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది
5.1 Soundbar Offer: బడ్జెట్ ధరలో 5.1 ఛానల్ సౌండ్ బార్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు మంచి సౌండ్ బార్ డీల్ మీకోసం అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది మరియు పవర్ ఫుల్ సౌండ్ కూడా అందిస్తుంది. ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ డీల్ ఏమిటో తెలుసుకుందా.
5.1 Soundbar Offer
ZEBRONICS JUKE BAR 7450 PRO 5.1 సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 69% భారీ డిస్కౌంట్ తో రూ. 6,499 ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 650 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,849 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది.
Also Read: JBL Beam 2 మరియు Wave Buds 2 డిసెంబర్ 17 విడుదల కాబోతున్నాయి.!
ZEBRONICS 5.1 Soundbar : ఫీచర్స్
జెబ్రోనిక్స్ యొక్క ఈ 5.1 ఛానల్ సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 3 స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI Arc, USB,AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఆప్షన్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ క్రిస్టల్ క్లియర్ మరియు మంచి సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది. బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే 5.1 ఛానల్ సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.